Suzuki Ertiga: పెరిగిన మారుతీ సుజుకి ఎర్టిగా మోడల్ కార్ల ధరలు.. 1 y ago
ఆటో మొబైల్ రంగ దిగ్గజం మారుతీ సుజుకి ఈ నెల నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఎర్టిగా LXI, VXI, ZXI, ZXI Plus వేరియంట్ల ధర రూ.15 వేలు పెంచింది. దీంతో ఎర్టిగా బేస్ మోడల్ ధర రూ.8.84 లక్షలకు చేరింది. ధరల పెంపునకు గల కారణాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.